అసలు బిందీ(బొట్టు) మేకింగ్ బిజినెస్ ఎలా పని చస్తుందిదో తెలుసా ?
మీకు తెలుసా బొట్లు తాయారు చస్తూ నెలకు 2000 నుండి 3000 రూపాయలు సంపాయించికోవచ్చు ప్రతి రోజు అని అది కూడా ఇంట్లో ఉండే అండ్ మీరు జస్ట్ బొట్టులు తాయారు చేసి కంపెనీ కి యిస్తే చాలు దీనినై బయ్ బ్యాక్ బిజినెస్ అంటారు. మీరు bindhi తాయారు చసినదుకు మీకు 2000 - 3000 వేలు ఇస్తారు ప్రతి రోజు.
మీరు మెషిన్ కొనాల్సిన అవసరం కూడా లేదు కంపెనీ వాలే మీకు రకరకాలు అయినా బొట్టులు పంపిస్తారు మీరు అవి అని ప్యాక్ చేసి రిటర్న్ వాళ్లకి కొరియర్ లో పంపేయాలి అంతే, మీకు జస్ట్ ఒక స్టాప్లెర్, కొని చొవెర్స్ ఐతే కావాలి వాలు బల్కలో మీకు ఐతే పంపిస్తారు మీరు వాటిని విడతీసి 1000 ఒక కవర్ లో పెట్టాలి లేకపోతే వాలు చాపినని ఆ కవర్లో పెట్టి వలకై పంపాలి, మీకు పచ్కింగ్ చైయడానికి చొవెర్స్ కూడా వాలే పంపిస్తారు.
మీరు ఐతే ఒక 10,000 తో స్టార్ట్ చేసి స్లో గా పెంచుకోవాలి, మీరు స్టార్టింగ్ కొచం డబులుతో ఆ ప్రోడక్ట్ అయితే కొనాలి, అపుడు మీకు కంపెనీ వాలు బొట్టులు తో పటు కానీ చిన్న చొవెర్స్ ఐతే పంపుతారు మీరు, ఒక కవర్ లో 1 గ్రామ బొట్టులు ఐతే ప్యాక్ చేసి దానిని స్టెపులే పిన్ చేసి వాళ్లకి రిటర్న్ పంపాలి. మీరు ఇలా వాలు పంపించిన బిల్ట్ బొట్ట్లులని మీ డాగర ఉన్న వెయిట్ మెషిన్ లో 1 గ్రామ్లో కొలిచి ఒక కవర్లో వేసి వాలు పంపిన పేపర్కి పిన్ చెయ్యాలి అంతే ప్రతి పేపర్కి 10 పాకెట్స్ పిన్ చెయ్యాలి.
మీకు ఒక షీట్కో 10 పాకెట్స్ పిన్ చస్తారు కదా ఒక షీట్ దానికి 5 రూపీస్ వస్తాయి అంటే, ఒక పేపర్కి 5 రూపీస్ వస్తాయి మనం ఒక 1000 ఛస్తే 5000 మనీ వచ్చేస్తాయి, ఈజీ గ మీరు రోజుకి 500 పాకెట్స్ అణా ప్యాక్ చైయవచు.
మీ ఇంట్లో ఆనవాలు అందరు కలసి 4 తో 6కాగ్ ప్యాక్ ఛస్తే ఒక రోజుకి మీరు ఈజీగ 2000 నుండి 3000 రూపాయలు ప్రతి రోజు సంపాయించు కోవచ్చు అంతే ప్రతి నెలకు మీకు 60,000 నుండి 90,000 వేలు వస్తుంది. మీకు కావాలి అంటే మీరు డైరెక్ట్ గ ఆ మెషిన్ కొని మీరే బొట్టు తాయారు చేసుకోవచ్చు
Also read:
Disclaimer:
We do not guarantee any kind of profit in this business. This article is just for your information and for educational purposes only. Please check all aspects before starting any business and please follow all the government guidelines and prepare all the required documents, registration, and certificates before starting any business. This article has been made to help unemployed Youth.
bindi making business in telugu
Reviewed by JD
on
July 30, 2020
Rating: