Pradhan Mantri tractor yojana 2020: మీరు రైతులు ఐతే మీకు పీఎం మోడీ గవర్నమెంట్ నుండి పెద్ద శుభ వార్త వచ్చింది, పొలం ఉన్న రైతులకి మోడీ ప్రభుత్వం ట్రాక్టర్ యిస్తుంది మీకు పొలం ఉన్నట్లు అయితే. మీకు ట్రాక్టర్ ఐతే లోన్ గ గవర్నమెంట్ ఫ్రీగ ఇస్తుంది. అసలు మీకు యంత పొలం ఉండాలో, అమౌంట్ ఇస్తారో అసలు అరహతాలు మొత్తం తెలుసుకుందాం ఐతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చేసింది.
మన రైతులను చైతన్యవంతం చైయడానికే యి స్చమే మన మోడీ గవర్నమెంట్ తీస్కుని వచ్చింది, అసలు Pm tractor yojanaలో మీకు 20-50 % ట్రాక్టర్ మీద మీకు సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ నుండి, మిగతా అమౌంట్ మీరు నెలకు కొంత కొంత కటయ్యాలి Loan.
అసలు Pradhan mantri tractor yojana బెనిఫిట్స్ యాంటీ అంటే
మీకు కొత్త ట్రాక్టర్ కొనేటప్పుడు 20-50% సబ్సిడీ అనేది వస్తుంది బ్యాంకు లోన్ రూపంలో .
మీకు డైరెక్ట్ గ బ్యాంకు అకౌంట్ లో డబులు క్రెడిట్ అయిపోతాయి కానీ మీ బ్యాంకు అండ్ ఆధార్ కార్డు లింక్ అవియు ఉండాలి
లోన్ అప్ప్రొవె అవుతే మీకు ట్రాక్టర్ రేట్ లో 50% మాత్రమే యివ్వాలి
Pm tractor yojana అప్లై చేస్ వాలా పేరు లోనే పొలం అనేది ఉండాలి, సమె బ్యాంకు పేరు అనమాట
మీకు 50% సబ్సిడీ వస్తుంది మిగతా 50% loan రూపమ్ లో వస్తుంది. మీరు తీసుకునే అమౌంట్ లో 50% కడితే చాలు.
అసలు PM Kisan Tractor Yojana 2020 ఎలిజిబిలిటీ ఎలా
లోన్ తీసుకునే వారు పేరు మీదే పొలం అనేది ఉండాలి అపుడే మీరు ఎలిగిబ్లె
మీరు మొదట 7 సంవత్సరాలులో సెంట్రల్ గవర్నమెంట్ నుండి కానీ స్టేట్ గోవెంర్మెంట్ నుండి కానీ య రకం అయినా లోన్ ఐతే తీసుకోని ఉండ కూడదు .
మీకు కత్చితంగే ఆధార్ కార్డు మరి బ్యాంకు తో లింక్ అవి ఉండాలి.
డాకుమెంట్స్ యామి కావాలి PM Kisan Tractor Yojana అప్లై చైయడానికి
పొలం డాకుమెంట్స్
బ్యాంకు అకౌంట్
ఆధార్ కార్డు / పాన్ కార్డు
మొబైల్ నెంబర్
పాస్పోర్ట్ సైజు ఫొటోస్
అసలు ఎలా అప్లై చెయ్యాలి Pm tractor scheme 2020
మీకు ఎలిజిబిలి ఐతే మీ డాకుమెంట్స్ అని తీసుకోని, మీకు దగరలో ఉన్న Jan Seva Kendra Common Service Center కి వేలండి, అక్కడ మీరు Pradhan matri tractor scheme 2020 కి అప్లికేషన్ ఐతే యిస్తారు దాని ఫిల్ చేసి సబ్మిట్ చైయండి. కొని రాష్ట్రాలలో ఐతే ఆన్లైన్ వెసులుబాటు ఉంది కానీ మన ఆంధ్ర అండ్ తెలంగాణ లో ఓఫ్ఫ్లిన్ లోనే అప్లై చేసుకోవాలి. మీరు SBI బ్యాంకు లో కూడా యిది ఐతే అప్పలు చేసుకోవచ్చు.
(https://sbi.co.in/web/agri-rural/agriculture-banking/farm-mechanization-loan/tractor-loan)
Also read :
Pm tractor yojana in telugu 2020 - ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన తెలుగులో
Reviewed by JD
on
July 29, 2020
Rating: