ప్రధాన్ మంత్రి కన్యా ఆషిర్వాడ్ యోజన ఇన్ 2020 - PM Kanya Ashirwad Yojana తెలుగులో ?

How to get pm Kanya ashirwad yojana application form? 

కేంద్ర ప్రభుత్వం నిజంగానే కన్య  యోజనను తీసుకొని వచ్చిందా ? ప్రతి నెలకు 2000 మీ యింట్లో ఉన్న ఆడపిల్లలకు యిస్తున్నారా అంటే సంవస్త్రమ్ కి 24000 నిజంగానే యిస్తున్నారా ? ప్రధాన మంత్రి ఆడపిల్లలని ముందుకు తీసుకుపోవడానికి   ఇ యోజన  పెటిందా.

PM Kanya Ashirwad Yojana in Telugu


ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం, మోడీ ప్రభుత్వం ప్రధాన  మంత్రి కన్య ఆశీర్వాద యోజన నుతో  ఉన్న ప్రతి ఆడపిల్లలకు 24,000 డబులు  డైరెక్ట్గ  బ్యాంకులో వైయాలి అని కేంద్రప్రభుత్తం నిర్ణయించింది అని అని చెప్పారు . దీని ధవారా ప్రతి కుటుంబం లో  చైయూతనిదం అని. ఇ పధకం ప్రకారం 21సంవసరాలు ధాటిని ప్రతి అమ్మాయి క్కి 2000 రూపాయలు యిస్తారు అని చెప్పారు. యింట్లో ఉన్న ఒక అమ్మాయి కి మాత్రమే యి యోజన అర్హత పొందుతారు అని చెప్పారు.  

Pm kanya ashirwadh yojana eligibility

అసలు పీఎం కన్య ఆశీర్వాద యోజన కు అర్హతలు 
  • ఆధార్ కార్డు 
  • పాన్ కార్డు 
  • బ్యాంకు అకౌంట్ 
  • ఇన్కమ్ సర్టిఫికెట్ 

కానీ ఇ  సోషల్ మీడియా పోస్ట్  మొత్తం ఫేక్ అని మన గవర్నమెంట్ ఒక ట్విట్టర్ స్తతెమెంత్ యిచ్చింది, యిలా చాల మంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చస్తున్నారు అని చాపింది యివి అని నమ్మకండి అని మేము మనవిచేసుకుంటున్నం.   

Offical post of PM Kanya Ashirwad Yojana: 


Also read: 



ప్రధాన్ మంత్రి కన్యా ఆషిర్వాడ్ యోజన ఇన్ 2020 - PM Kanya Ashirwad Yojana తెలుగులో ? ప్రధాన్ మంత్రి కన్యా ఆషిర్వాడ్ యోజన ఇన్ 2020 - PM Kanya Ashirwad Yojana తెలుగులో ? Reviewed by JD on July 29, 2020 Rating: 5
Powered by Blogger.